ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేం వరద బాధితుల మధ్యలో ఉంటే.. మీరు హైదరాబాద్ లో పార్టీలు చేసుకుంటున్నారు!: టీడీపీకి వైసీపీ కౌంటర్
    01 Thu 12:20

    మేం వరద బాధితుల మధ్యలో ఉంటే.. మీరు హైదరాబాద్ లో పార్టీలు చేసుకుంటున్నారు!: టీడీపీకి వైసీపీ కౌంటర్

    • ఏపీలో వరదపై ట్వీట్ల యుద్ధం
    • జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ
    • టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టిన వైసీపీ
  • అందరి చూపు రేపటి ఆర్బీఐ నిర్ణయంపైనే... ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
    02 Thu 16:46

    అందరి చూపు రేపటి ఆర్బీఐ నిర్ణయంపైనే... ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

    • స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
    • ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత
    • నిఫ్టీకి 23,500 వద్ద కీలక నిరోధం
    • ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో సానుకూల స్పందన
  • జంతువులతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి.. సైన్స్ ఫిక్షన్‌ను నిజం చేస్తున్న ఏఐ!
    03 Thu 16:45

    జంతువులతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి.. సైన్స్ ఫిక్షన్‌ను నిజం చేస్తున్న ఏఐ!

    • జంతువుల భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ
    • చాట్‌జీపీటీ సాంకేతికతతో శబ్దాల విశ్లేషణ
    • తిమింగలాల శబ్దాలపై జరుగుతున్న పరిశోధనలు.
    • ఎలుకల శబ్దాల్లోని తేడాల గుర్తింపు
    • జంతువులతో మాట్లాడేందుకు శాస్త్రవేత్తల యత్నాలు
  • మారుతి సుజుకి కీలక ముందడుగు... దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ
    04 Thu 16:28

    మారుతి సుజుకి కీలక ముందడుగు... దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ

    • మారుతి సుజుకి నుంచి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ
    • 100 శాతం ఇథనాల్‌తో నడిచేలా వ్యాగన్ఆర్ కొత్త మోడల్ రూపకల్పన
    • పాత వాహనాలను ఫ్లెక్స్-ఫ్యూయల్‌గా మార్చాలని కంపెనీలకు గడ్కరీ సూచన
    • డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలిపే యోచనలో ఉన్నామన్న కేంద్ర మంత్రి
    • కంప్రెస్డ్ బయోగ్యాస్, హైడ్రోజన్‌పైనా దృష్టి సారించామన్న మారుతి సుజుకి
  • 'పెద్ది' ప్రీమియర్స్ చూస్తూ కాగితాలు చించేసిన ఉపాసన... వీడియో వైరల్
    05 Thu 16:27

    'పెద్ది' ప్రీమియర్స్ చూస్తూ కాగితాలు చించేసిన ఉపాసన... వీడియో వైరల్

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రిమియర్ షోలో సందడి చేసిన ఉపాసన
    • అభిమానులతో కలిసి ఈలలు వేస్తూ, కాగితాలు చల్లుతూ సంబరాలు
    • కిందపడిన పేపర్లను తీసి మళ్లీ విసురుతూ ఉత్సాహం
  • దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్
    06 Thu 16:25

    దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్

    • బియ్యం దొంగతనం చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని
    • దమ్ముంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని సవాల్
    • డీఎస్సీలో చేసిన పాపాలు చంద్రబాబును, మంత్రులను వదిలిపెట్టవని వ్యాఖ్య
  • జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్
    07 Thu 16:09

    జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్

    • గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ
    • ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు
    • బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ
    • సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి
    • జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
  • ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!
    08 Thu 16:00

    ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!

    • ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్
    • బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం
    • రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ
    • సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో
    • భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
  • విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
    09 Thu 15:56

    విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

    • హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి
    • ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ
    • నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు
    • విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు
    • హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
  • వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    10 Thu 15:46

    వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం
    • విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి
    • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN