భారత్ లో ఇప్పటికే పలు సమస్యలు ఉన్నాయి... ఇప్పుడు పెను ముప్పు రాబోతోంది: మాయావతి
- ఆర్థిక మందగమనం భారత్ కు పెను సవాల్ గా మారనుంది
- వ్యాపారస్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు
- కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో వ్యాపారులు తమ సిబ్బందిని తొలగిస్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పారు. సంక్షోభాన్ని నివారించేందుకు తగు చర్యలు తీసుకోకపోతే... రానున్న రోజుల్లో పెను సవాళ్లను ఎదుర్కోవాల్పి వస్తుందని తెలిపారు.