Sat 13:15 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తెలంగాణ సీఎం కేసీఆర్ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం బాలాలయంలో ప్రత్యేక పూజలు అభివృద్ధి పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి Read full story
Mon 18:40 గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ నెల్లూరు దస్తగిరి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణ ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యాఖ్య రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నామని వెల్లడి Read full story
Mon 18:38 విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు అద్భుత విజయం సాధించారన్న మహేశ్ బాబు తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని వ్యాఖ్య దళపతి విజయ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారన్న నిర్మాత Read full story
Mon 18:33 బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్ అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుండడం శుభపరిణామం అని వెల్లడి Read full story
Mon 18:28 మద్యం అలవాటుపై జాన్వీ వ్యాఖ్యల వక్రీకరణ: మీడియా సంస్థలపై నటి టీమ్ ఫైర్! జాన్వీకి మద్యం అలవాటు ఉందనే విధంగా కథనాలు మద్యంపై అవగాహన కల్పించేందుకే జాన్వి ఆ కార్యక్రమంలో భాగస్వామి అయిందన్న టీమ్ అవాస్తవాలను ప్రచారం చేయవద్దని హితవు Read full story
Mon 18:19 సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం! తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కొళత్తూరు నియోజకవర్గంలో ఊహించని ఓటమి విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్ ఒకప్పుడు స్టాలిన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన వ్యక్తే ఈ వీఎస్ బాబు 2011 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీకి బాధ్యుడిని చేస్తూ బాబును డీఎంకే పక్కన పెట్టింది 15 ఏళ్ల తర్వాత అదే నియోజకవర్గంలో స్టాలిన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లు విశ్లేషణలు Read full story
Mon 18:04 తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది: పీవీఎన్ మాధవ్ ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హర్షం మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న మాధవ్ అభివృద్ది, జాతీయ భద్రతకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య Read full story
Mon 18:03 ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి Read full story
Mon 17:57 ఒడుదుడుకుల మధ్య లాభపడ్డ సూచీలు.. సెన్సెక్స్ 356 పాయింట్లు ప్లస్ స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద క్లోజ్ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 24,119 వద్ద స్థిరపడింది ఐటీ, బ్యాంకింగ్ రంగాల అమ్మకాల ఒత్తిడితో తగ్గిన లాభాలు రియల్టీ, మెటల్ షేర్లు రాణించగా, మిడ్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి Read full story
Mon 17:50 సీఎం స్టాలిన్‌కు భారీ షాక్... టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం కొళత్తూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ అనూహ్య ఓటమి నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది విజయ్‌కు నారా లోకేష్, కాజల్ అభినందనలు Read full story