అక్రమాస్తుల కోటల్లో విలాసాల్లో మునిగేవారికి పేదల ఆకలిబాధలు ఏం తెలుస్తాయి?: నారా లోకేశ్
- వైసీపీ నేతలపై నారా లోకేశ్ ఆగ్రహం
- అన్న క్యాంటీన్లలో వీరికి అవినీతి కనిపించిందని విమర్శ
- పేదల ఆకలి బాధలు వైసీపీకి పట్టదని వ్యాఖ్య
అక్రమాస్తులతో కట్టిన కోటల్లో, విలాసాల్లో మునిగితేలే వాళ్లకు పేదల ఆకలి బాధలు ఏం తెలుస్తాయని లోకేశ్ ప్రశ్నించారు. ఏదేమయినా అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.