అక్రమ సంపాదనపై జగన్ గారికి ఇంకా మోజు తీరలేదు!: నారా లోకేశ్
- సిమెంట్ కంపెనీలు జే-ట్యాక్స్ కట్టాల్సిందే
- అప్పటివరకూ ఇసుక సమస్య తీరదు
- పేదలు పనుల్లేక అప్పులపాలు కావాల్సిందే
అప్పటివరకూ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక, ఆకలితో అప్పులపాలు కావాల్సిందేనని దుయ్యబట్టారు. ప్రజల కన్నీటి చుక్కలతో తడిపితే కానీ జగన్ అక్రమాస్తుల కోటల పునాదులు బలంగా ఉండవని విమర్శించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.