Narendra Modi: దేశసేవకు కొత్త భాష్యం చెప్పిన ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ తన సందేశం వినిపించారు. ఈ సందర్భంగా దేశసేవకు సరికొత్త భాష్యం చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించడం కూడా దేశభక్తి కిందికే వస్తుందని అన్నారు. చిన్న కుటుంబాన్ని కలిగివుండడం ఓ విధంగా దేశసేవ చేయడమేనని అభిప్రాయపడ్డారు. అధిక జనాభాతో దేశంపై భారం పడుతుందని మోదీ పేర్కొన్నారు. మన బిడ్డల ఆకాంక్షలను ఎంతవరకు నిజం చేయగలిగాం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరూ సమాధానాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Narendra Modi
India

More Telugu News