కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో
- సెట్స్ పై 'ప్రతిరోజూ పండగే'
- నెక్స్ట్ మూవీ మేర్లపాక గాంధీతో
- లైన్లో కొత్త దర్శకుడు సుబ్బు
ఈ సినిమాతో పాటు ఆయన మరో రొమాంటిక్ కామెడీ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఒక వైపున మేర్లపాక గాంధీతో సినిమా చేస్తూనే, మరో వైపున సుబ్బు సినిమాను కూడా చేసే ఆలోచనలో తేజు వున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాల టైటిల్స్ .. హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలతో పాటు మిగతా వివరాలు కూడా బయటికి రానున్నాయి.