• 'డిస్కోరాజా' సరసన తాన్యా హోప్
    Wed 11:16

    'డిస్కోరాజా' సరసన తాన్యా హోప్

    • వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
    • రవితేజ సరసన ముగ్గురు భామలు 
    • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
  • 2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం
    Sat 18:10

    2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం

    • 2027 వన్డే ప్రపంచకప్‌కు సీఈవోగా కొండిసా గ్వెన్యా నియామకం
    • టోర్నమెంట్ సీఓఓగా ఎడ్వర్డ్ ఖోజాకు బాధ్యతలు
    • దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం
    • ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశం కానందున నమీబియాకు ఆటోమేటిక్ ఎంట్రీ లేదు
    • దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత
  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు..?
    Sat 18:10

    ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు..?

    • హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం
    • నిన్న రాత్రి సమావేశమైన వందకు పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు
    • మెజార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం
  • దర్శకులను సూపర్‌స్టార్లు తొక్కేస్తున్నారు: కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
    Sat 17:56

    దర్శకులను సూపర్‌స్టార్లు తొక్కేస్తున్నారు: కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు

    • ఇండస్ట్రీలో దర్శకులను సూపర్‌స్టార్లు వేధిస్తారన్న కంగన
    • హాలీవుడ్‌లో దర్శకులకే ఎక్కువ పేరుంటుందని వ్యాఖ్య
    • మన దగ్గర దర్శకులకు సరైన గుర్తింపు లేదని ఆరోపణ
    • ‘ధురంధర్ 2’ దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం
    • హీరో రణ్‌వీర్ సింగ్‌ను విస్మరించి దర్శకుడిని పొగడటంపై చర్చ
  • మత్స్యకారుల వివాదంతో నాకు సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేస్తే సహించను: బీదా మస్తాన్ రావు
    Sat 17:46

    మత్స్యకారుల వివాదంతో నాకు సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేస్తే సహించను: బీదా మస్తాన్ రావు

    • తమిళనాడు బోట్ల విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న మస్తాన్ రావు
    • తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపాటు
    • సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని వెల్లడి
  • లక్ష ఉద్యోగాలతో ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    Sat 17:38

    లక్ష ఉద్యోగాలతో ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

    • అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు
    • ఈనెల 23న కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
    • అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు నిర్మాణం.. మరో 6,000 మందికి ఉపాధి
    • ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం
  • రాహుల్ గాంధీ బీజేపీ 'బీ-టీమ్': కేరళ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్య
    Sat 17:38

    రాహుల్ గాంధీ బీజేపీ 'బీ-టీమ్': కేరళ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్య

    • కేంద్ర ఏజెన్సీలు కేరళ సీఎంను మాత్రం ప్రశ్నించడం లేదని రాహుల్ గాంధీ విమర్శ
    • రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన పినరయి విజయన్
    • కాంగ్రెస్ మెజారిటీ, మైనారిటీ అంటూ మతరాజకీయాలకు పాల్పడుతోందన్న విజయన్
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్
    Sat 17:22

    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్

    • తెలంగాణలో సంచలనంగా మారిన రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు
    • ఫామ్‌హౌస్‌, విలాసవంతమైన వాహనాలు సీజ్
    • ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్టు గుర్తించిన అధికారులు
  • 'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ
    Sat 17:16

    'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ

    • మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా సందీప్ కిషన్ 33వ సినిమా
    • 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం
    • తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల
    • ప్రస్తుతం విజయ్ కుమారుడి దర్శకత్వంలో 'సిగ్మా'లోనూ నటిస్తున్న సందీప్
  • ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి
    Sat 17:06

    ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి

    • రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని వెల్లడి
    • పరిసర ప్రాంతాల నివాసితులకు ప్రమాదం జరగలేదన్న స్థానిక మీడియా
    • నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడిని ఖండించిన ఇరాన్