ఇండియాలో కశ్మీర్ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు
- 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ లో కశ్మీర్ ఉండదు
- కశ్మీర్ పై బీజేపీ వాళ్లు బురద చల్లారు
- గతంలో కూడా కశ్మీర్ పై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను
గతంలో కూడా కశ్మీర్ పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 110వ జయంతి ఉత్సవాలను తమ పార్టీ ఒక రోజంతా ఘనంగా నిర్వహస్తుందని వైగో తెలిపారు. వచ్చే నెలలో ఈ సంబరాలు ఉంటాయని చెప్పారు.