Biggboss: బిగ్ బాస్-3... నేడు తమన్నా ఎలిమినేట్!

  • నేడు ఎలిమినేషన్ ఎపిసోడ్
  • హౌస్ లో తొలి ట్రాన్స్ జండర్ పోటీదారుగా తమన్నా
  • వచ్చినప్పటి నుంచి కంటెస్టెంట్లతో గొడవలే
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-3లో నేడు తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కానుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హౌస్ లోకి ప్రవేశించిన తొలి ట్రాన్స్ జెండర్ పోటీదారుగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన తమన్నా, హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అందరితోనూ గొడవలు పెట్టుకుంటూనే ఉంది. దీంతో ఆమెను బయటకు పంపించాలని మిగతా కంటెస్టెంట్లు భావించినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే తమన్నాను ఎలిమినేట్ చేయాలని భారీగా ఓట్లు వచ్చినట్టు సమాచారం. తమన్నా ఎలిమినేషన్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది.
Biggboss
Tamannah
Eliminate

More Telugu News