ఆర్టికల్ 370 రద్దుపై పాక్ లేఖపై 'నో కామెంట్' అన్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధ్యక్షురాలు
- ఆర్టికల్ 370 రద్దుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్
- అంతర్జాతీయ వేదికలపై అక్కసు వెళ్లగక్కేందుకు యత్నం
- ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన పాక్
మరోవైపు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరెస్ కు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ లేఖ రాశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భద్రతామండలి తీర్మానాన్ని భారత్ ఉల్లంఘించిందని లేఖలో ఆరోపించారు. అంతకు ముందు ఆంటోనియో మాట్లాడుతూ, ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.