Jammu And Kashmir: కశ్మీర్ లో మన సినిమాల షూటింగులు జరగాలి: ప్రధాని మోదీ

  • జమ్ముకశ్మీర్, లడఖ్ లు ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు
  • కశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది
  • అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది
జమ్ముకశ్మీర్, లడఖ్ లో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370, 35-A రద్దు తర్వాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగిస్తూ, పర్యాటక రంగంలో కశ్మీర్ ను అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఒకప్పుడు, కశ్మీర్ లో అనేక సినిమాల షూటింగ్స్ జరుగుతుండేవని గుర్తుచేశారు. కశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సినిమా షూటింగ్ ల నిమిత్తం చిత్ర పరిశ్రమలు ఇక్కడికి వస్తాయని, హిందీ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు. 
Jammu And Kashmir
pm
modi
Tollywood

More Telugu News