Thu 14:10 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ విడుదల తేదీ ఖరారు హీరోగా ధృవ్ తొలి పరిచయం సెప్టెంబర్ 27న విడుదల హిట్ కొట్టాలంటోన్న విక్రమ్ ఫ్యాన్స్ Read full story
Mon 09:46 దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ! పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా మెజారిటీ మార్క్‌ను దాటి అధికారం దిశగా కమలం పార్టీ నాలుగోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ మమతా బెనర్జీపై ఆమె నియోజకవర్గంలోనే పోటీ చేసిన సువేందు ముందంజ 2021లో 215 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి వెనుకంజ Read full story
Mon 09:41 తమిళనాడులో అనూహ్య ఫలితాలు: విజయ్ వెనుకంజ, పార్టీ దూకుడు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో వెనుకంజలో నటుడు విజయ్ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో సత్తా చాటుతున్న విజయ్ పార్టీ టీవీకే కొలత్తూరులో సీఎం స్టాలిన్, చేపాక్‌లో ఉదయనిధి కూడా వెనుకంజ తొలి ట్రెండ్స్‌లో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు Read full story
Mon 09:39 నందిగ్రామ్ సీన్ రిపీట్?.. భబానీపూర్‌లోనూ మమతపై సువేందు ముందంజ భబానీపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన సీఎం మమతా బెనర్జీ ఆమెపై ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీని వెనక్కి నెట్టి ముందంజలో బీజేపీ గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న సువేందు Read full story
Mon 09:23 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ కేరళలో ఆధిక్యంలో యూడీఎఫ్ తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ముందంజ Read full story
Mon 09:18 తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్ రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి Read full story
Mon 09:15 ఐపీఎల్‌లో నమ్మలేని ఘటన.. మార్క్ వుడ్‌కు ఓనర్ వింత ఆఫర్! ఐపీఎల్‌లో తనకో వింత అనుభవం ఎదురైందన్న మార్క్ వుడ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా మ్యాచ్ ఆడమన్న ఓనర్ ప్రైవేట్ ఫ్లైట్ పంపిస్తానంటూ నమ్మలేని ఆఫర్ ఇచ్చారని వెల్లడి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రతిపాదన తిరస్కరించినట్టు వెల్లడి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్న ఇంగ్లండ్ పేసర్ Read full story
Mon 08:57 లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం మళ్లీ తెరపైకి భారత్-నేపాల్ సరిహద్దుల పంచాయితీ కైలాస యాత్రకు లిపులేఖ్ పాస్ వినియోగంపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం లిపులేఖ్ తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా వాడొద్దని స్పష్టీకరణ 1954 నుంచి ఈ మార్గాన్ని వాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడి 2020లో భారత్ రోడ్డు నిర్మించడంతో తీవ్రస్థాయికి వివాదం Read full story
Mon 08:54 తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు! విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోరు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. కింగ్ మేకర్‌గా విజయ్? Read full story
Mon 08:48 ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల దాదాపు ఏడు వారాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన టెక్సాస్ కోర్టు అధికారిణి అరెస్టులో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారంటూ ఫెడరల్ జడ్జి కీలక ఆదేశాలు అయినప్పటికీ అమెరికాలో శాశ్వత నివాసం కోసం కొనసాగుతున్న న్యాయపోరాటం సైన్యంలో ఉన్న కుమారుడి ద్వారా తల్లికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు Read full story