రేపు పులివెందులలో సీఎం జగన్ టూర్.. వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ!
- ఉదయం 9.35కు కడపకు రానున్న జగన్
- భాకరాపురంలో వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ
- అనంతరం అనంతపురం జిల్లాకు పయనం
అనంతరం భాకరాపురం నుంచి 11 గంటలకు బయలుదేరి పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళతారు. 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు పులివెందుల అభివృద్దిపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుకొండకు వెళతారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు సమాచారం అందించింది.