ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముందే మీడియా కంటికి అమిత్ షా రహస్యపత్రాలు!
    01 Tue 08:34

    ముందే మీడియా కంటికి అమిత్ షా రహస్యపత్రాలు!

    • 'టాప్ సీక్రెట్' పత్రాలు మీడియా కంటికి
    • ఎప్పుడు ఏం జరగాలో రాసుకున్న అమిత్ షా
    • సభలో బిల్లు, వెంటనే రాష్ట్రపతి గెజిట్
    • వైరల్ అయిన ఫోటో
  • స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార‌నున్న 4400 మంది ఉద్యోగులు!
    02 Thu 12:09

    స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార‌నున్న 4400 మంది ఉద్యోగులు!

    • స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు 
    • కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా
    • ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ 
    • చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం
  • చేజారిన హాఫ్‌ సెంచరీ.. మళ్లీ బౌన్సర్‌కే చిక్కిన వైభవ్‌ సూర్యవంశీ!
    03 Thu 12:05

    చేజారిన హాఫ్‌ సెంచరీ.. మళ్లీ బౌన్సర్‌కే చిక్కిన వైభవ్‌ సూర్యవంశీ!

    • ఆఫ్ఘనిస్థాన్‌-ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన వైభవ్‌
    • దూకుడుగా ఆడిన యువ సంచలనం
    • ఆఫ్‌స్టంప్‌ బయట బౌన్సర్‌కు చిక్కిన సూర్యవంశీ
    • భారీ షాట్లకే పరిమితం కాదని నిరూపణ
    • గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలు
  • జయం రవి - ఆర్తి విడాకుల వివాదం.. మద్రాస్ హైకోర్టు ఆదేశం!
    04 Thu 12:03

    జయం రవి - ఆర్తి విడాకుల వివాదం.. మద్రాస్ హైకోర్టు ఆదేశం!

    • పిల్లల స్కూల్ ఫీజులు, నిర్వహణ ఖర్చులకు జయం రవి పైసా కూడా ఇవ్వడం లేదన్న ఆర్తి
    • రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్
    • మధ్యంతర భరణంపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
  • భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ
    05 Thu 11:34

    భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ

    • తమిళ సినిమాను మార్చిన దర్శకుడని ప్రశంస
    • గ్రామీణ జీవిత చిత్రణ ప్రత్యేకమన్న మోదీ
    • సోషల్‌ మీడియాలో సంతాప సందేశం
    • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్
    06 Thu 11:31

    అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్

    • ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసగించిన మహేందర్ మఖిజానీ
    • వెలుగులోకి నిందితుడి విలాసవంతమైన జీవితం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు 
    • దోషిగా తేలితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
    • కాలిఫోర్నియాలోని విలాసవంతమైన భవనంలో అత‌డిని అదుపులోకి తీసుకున్న అధికారులు
  • నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్‌ సంచలన ఆరోపణలు
    07 Thu 11:26

    నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్‌ సంచలన ఆరోపణలు

    • వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్‌ గేట్స్‌
    • కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ‌
    • ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య
    • 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు
    08 Thu 11:23

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు

    • తెల్లవారుజామున మరోసారి లీక్ అయిన ద్రవ ఉక్కు
    • ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు
    • మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికుల దుర్మరణం
  • వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ క‌థ‌!
    09 Thu 11:02

    వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ క‌థ‌!

    • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ 
    • ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్
    • కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్
    • భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
  • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్
    10 Thu 10:30

    హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్

    • 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించామన్న ట్రంప్
    • 200కు పైగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించినట్టు ప్రకటన
    • ఇరాన్‌కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్న అమెరికా అధ్యక్షుడు
    • చమురు ధరలు పెరగకుండా ఈ ఆపరేషన్ దోహదపడిందని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV