సీఎం జగన్ జెరూసలేం టూర్.. ఇజ్రాయెల్ రైతులతో ప్రత్యేకంగా భేటీ!
- నీటి యాజమాన్య పద్ధతుల్ని అడిగితెలుసుకున్న జగన్
- అంతకుముందు క్రైస్తవ పుణ్యక్షేత్రాల సందర్శన
- ఈ నెల 5న విజయవాడకు తిరిగిరానున్న సీఎం
కాగా, తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న విజయవాడకు తిరిగి రానున్నారు. నీటి పొదుపు, పునర్వినియోగం విషయంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎడారిలో ఉన్నప్పటికీ తక్కువ నీటితో భారీ స్థాయిలో దిగుబడిని సాధిస్తోంది.