Andhra Pradesh: ఏపీ సీఎం కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ బలోపేతానికి ప్రభుత్వ ఆదేశాలు

  • ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ 
  • ఈ సెల్ కు 13 మంది సిబ్బంది కేటాయింపు
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీ సీఎం కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే నిమిత్తం ఈ సెల్ ను పటిష్టపరిచిన ప్రభుత్వం, పదమూడు మంది సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, విజయవాడలోని ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు.  
Andhra Pradesh
cmo
Grievance cell
Government

More Telugu News