Jagan: నేడు చినజీయర్ స్వామిని కలవనున్న జగన్, యడియూరప్ప

  • బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి
  • స్వామి ఆశీస్సులు తీసుకోనున్న కర్ణాటక సీఎం
  • చినజీయర్‌తో భేటీ కానున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నేడు హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుని ఆయనతో సమావేశం కానున్నారు. అనూహ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన యడియూరప్ప బలపరీక్షలోనూ నెగ్గారు. ఈ నేపథ్యంలో స్వామి ఆశీస్సుల కోసం ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది.
Jagan
china jeeyar swamy
yediurappa
Karnataka

More Telugu News