ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్ణాటక అసెంబ్లీకి కొత్త స్పీకర్... నామినేషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి
    Tue 17:47

    కర్ణాటక అసెంబ్లీకి కొత్త స్పీకర్... నామినేషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి

    • కర్ణాటకలో ముగిసిన రాజకీయ సంక్షోభం
    • అధికార పీఠంపై బీజేపీ
    • కొత్త స్పీకర్ ఎన్నికపై రేపు ప్రకటన
    Read full story
  • చంద్రబాబు బర్త్ డే సీడీపీ విడుదల చేసిన నారా లోకేష్
    Sun 18:35

    చంద్రబాబు బర్త్ డే సీడీపీ విడుదల చేసిన నారా లోకేష్

    • చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా సీడీపీ విడుదల
    • సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
    • టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ తొలి సందడి
    • పార్టీలో రెండో స్థానానికి లోకేష్ ప్రమోషన్ పై విశ్లేషకుల ఆసక్తి
    • పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టేందుకే పార్టీలో ఈ మార్పులని అంచనా
    Read full story
  • హైదరాబాదులో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం
    Sun 18:23

    హైదరాబాదులో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం

    • హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన
    • గాలివాన ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
    • హైదరాబాద్ నగరానికి రాత్రి 7 గంటల వరకు వర్ష సూచన
    • మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
    Read full story
  • ఏకతాటిపైకి దక్షిణాది సినీ నిర్మాతలు... 'సిఫ్పా' పేరిట కొత్త సంఘం ఏర్పాటు
    Sun 17:56

    ఏకతాటిపైకి దక్షిణాది సినీ నిర్మాతలు... 'సిఫ్పా' పేరిట కొత్త సంఘం ఏర్పాటు

    • ఒక్కటైన దక్షిణ భారత సినీ నిర్మాతలు
    • ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (సిఫ్పా) ఏర్పాటు
    • థియేటర్, ఓటీటీ నిబంధనలపై ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మానం
    • తక్షణ సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ నియామకం
    • ఓటీటీ గడువుపై ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వొద్దని సభ్యులకు సూచన
    Read full story
  • తమిళనాడులో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 17 మంది మృతి
    Sun 17:46

    తమిళనాడులో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 17 మంది మృతి

    • తమిళనాడు విరుధునగర్‌లో భారీ పేలుడు
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
    • దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్
    • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం
    Read full story
  • మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్
    Sun 17:36

    మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్

    • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × రాజస్థాన్ రాయల్స్
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
    • శుభారంభం అందించిన జైస్వాల్, సూర్యవంశీ
    • వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వికెట్ల వేట
    • 65 పరుగుల తేడాతో 8 వికెట్లు డౌన్
    Read full story
  • విజయవాడ నుంచి హజ్ యాత్రకు చివరి బృందం.. జెండా ఊపి సాగనంపిన మంత్రి ఫరూఖ్
    Sun 17:19

    విజయవాడ నుంచి హజ్ యాత్రకు చివరి బృందం.. జెండా ఊపి సాగనంపిన మంత్రి ఫరూఖ్

    • విజయవాడ నుంచి సౌదీకి బయల్దేరిన రెండో విడత హజ్ యాత్రికులు
    • జెండా ఊపి యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఫరూఖ్
    • సీఎం చంద్రబాబు ఆదేశాలతో యాత్రికులకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి
    • అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి స్థలం కేటాయించామని వెల్లడి
    • విజయవాడ నుంచి రెండు విడతల్లో మొత్తం 333 మంది యాత్రికుల పయనం
    Read full story
  • అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది?
    Sun 16:50

    అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది?

    • నెల రోజులు దాటినా ఖననం కాని ఇరాన్ మాజీ నేత ఖమేనీ మృతదేహం
    • అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు భయపడి అంత్యక్రియల వాయిదా!
    • అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్ ప్రభుత్వం
    • పాలనాయంత్రాంగం బలహీనపడిందంటున్న అంతర్జాతీయ విశ్లేషకులు
    • స్వస్థలం మష్హద్‌లో ఖననం చేసేందుకు ప్రతిపాదనలు
    Read full story
  • మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్
    Sun 16:36

    మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్

    • ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్ర ఆగ్రహం
    • తమ దేశ హక్కులు లాక్కోవడానికి మీరెవరంటూ సూటి ప్రశ్న
    • అమెరికాకు చట్టపరమైన అధికారం లేదని స్పష్టం
    • ఇరు దేశాల మధ్య చర్చల్లో ఇంకా తొలగని అంతరాలు
    Read full story
  • కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే!
    Sun 16:13

    కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే!

    • మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ సినిమా ‘418’
    • ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు
    • హారర్ కామెడీలకు భిన్నంగా పక్కా భయపెట్టే సినిమా అని ప్రకటన
    • కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్, ప్రీతి ప్రధాన పాత్రలు
    • రక్తం మరకలతో ఉన్న డోర్‌తో టైటిల్ పోస్టర్ విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV