01 Mon 16:14 మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేశ్ గౌడ్ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్ అనారోగ్యంతో కన్నుమూసిన ముఖేశ్ గౌడ్ ముఖేశ్ గౌడ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం
02 Wed 22:13 అఫ్గానిస్థాన్ చిత్తు... మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ కైవసం రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం శతకాలతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 232 పరుగులకే ఆలౌట్
03 Wed 22:01 విజయ్ కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు: సమంత ప్రశంసలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చెన్నైలో కలిసిన నటి సమంత విజయ్ కేవలం స్క్రీన్ హీరో కాదని, అంతకుమించి అని ప్రశంస రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమన్న సమంత భేటీ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన నటి
04 Wed 21:35 ఎల్‌నినో ప్రభావం.. పంటల మార్పిడిపై సీఎం చంద్రబాబు దృష్టి పంటల మార్పిడి అవకాశాలను పరిశీలించాలని సూచన ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలని ఆదేశం పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై సమావేశాలకు నిర్దేశం కష్టకాలంలో రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
05 Wed 21:24 భారత్‌పై దాడి జరిగితే అండగా ఉంటాం, కానీ: ట్రంప్ కీలక హామీ భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ హామీ మోదీ ఉన్నంత వరకు మద్దతు ఉంటుందని స్పష్టీకరణ ఒకవేళ కొత్త నాయకుడు వస్తే చెప్పలేనని వ్యాఖ్య జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక భేటీ
06 Wed 21:01 ట్రంప్ ఎదుటే నావికుల భద్రతపై గళమెత్తిన మోదీ జీ7 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోదీ భేటీ భారత నావికుల భద్రత తమకు ముఖ్యమన్న ప్రధాని మోదీ నావికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
07 Wed 20:29 హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైన టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు లేటెస్ట్ మోడల్ వై కార్ల ప్రదర్శన భారత్‌లో టెస్లాకు ఇది ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు
08 Wed 20:09 నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్‌పై వేటు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం ఇది దొంగను వదిలి బాధితుడికి తాళం వేయడమేనన్న రాహుల్ గాంధీ చీటింగ్ మాఫియాను అరికట్టేందుకే ఈ చర్య అని చెబుతున్న ప్రభుత్వం
09 Wed 19:51 తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ తెలంగాణలో జూన్ 20 వరకు కొనసాగనున్న పొడి వాతావరణం ఉత్తర, తూర్పు జిల్లాలకు మూడు రోజుల పాటు వడగాల్పుల హెచ్చరిక సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు
10 Wed 19:45 ‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్ 'సర్'తో ముస్లింలను టార్గెట్ చేస్తారన్న అజారుద్దీన్ ప్రజలు తమ ఓట్లను కాపాడుకోవాలని సూచన తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని వెల్లడి