ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి: సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు
    Sun 20:25

    కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి: సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు

    • నా మీద ఉంది ఓ చెత్త కేసు
    • మీ ఓనర్ పై 36 కేసులు .. జైల్లో ఉండి వచ్చాడు
    • సాక్షి ఛానెల్ ను, కొమ్మినేని శ్రీనివాస్ ను సెట్ చేయాలి
    Read full story
  • మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి
    Sun 17:51

    మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి

    • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి
    • గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ సహకరించినట్టే తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి
    • 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ
    • రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించాలని మనవి
    Read full story
  • రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
    Sun 17:40

    రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఏపీ తీరంపై వాతావరణ మార్పులు... రెండు రోజుల్లో అల్పపీడనం
    • నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం
    • మన్నార్ గల్ఫ్‌ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
    • ఆంధ్రప్రదేశ్ తీర ప్రాతం వరకు విస్తరించిన వాతావరణ ద్రోణి
    Read full story
  • హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ
    Sun 17:34

    హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ

    • హైదరాబాద్‌లో మోదీ పర్యటన 
    • ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను పరామర్శించిన ప్రధాని
    • పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కృతజ్ఞతలు తెలిపిన పవన్
    Read full story
  • తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
    Sun 17:19

    తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
    • జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
    • భారత్ 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్' వేగంతో దూసుకెళ్తోందన్న ప్రధాని మోదీ
    • ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ
    Read full story
  • పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!
    Sun 16:56

    పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!

    • భోపాల్‌లో గ్రాండ్‌గా 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
    • మే 16న జరగనున్న వేడుకలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా
    • ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న సినిమా విడుదల
    • క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా రామ్ చరణ్ విభిన్న పాత్ర
    Read full story
  • తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు
    Sun 16:47

    తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు

    • ఆదివారం కావడంతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం 
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన వైనం
    • శనివారం శ్రీవారిని దర్శించుకున్న 81,512 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ. 3.23 కోట్ల ఆదాయం
    Read full story
  • మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ ఎస్25 అల్ట్రా... ఎక్కడంటే...!
    Sun 16:38

    మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ ఎస్25 అల్ట్రా... ఎక్కడంటే...!

    • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో గెలాక్సీ S25 అల్ట్రాకు భారీ డిస్కౌంట్
    • అన్ని ఆఫర్లు కలిపి కేవలం రూ. 94,999కే ఫ్లాగ్‌షిప్ ఫోన్
    • భారత్‌లో ఈ మోడల్‌కు ఇదే అత్యల్ప ధరగా వెల్లడి
    • పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్, 200MP కెమెరాలతో అత్యుత్తమ పనితీరు
    • ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకునే అవకాశం
    Read full story
  • నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్
    Sun 16:03

    నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్

    • వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు
    • నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా
    • విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందని ఆరోపణ
    • ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్
    • పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం
    Read full story
  • తన పేషీలో కీలక అధికారులను నియమించుకున్న సీఎం విజయ్
    Sun 15:57

    తన పేషీలో కీలక అధికారులను నియమించుకున్న సీఎం విజయ్

    • తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్
    • ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం కార్యాలయంలో కీలక నియామకాలు
    • ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా పి. సెంథిల్ కుమార్ నియామకం
    • రెండో ప్రత్యేక కార్యదర్శిగా జి. లక్ష్మీ ప్రియకు బాధ్యతలు
    • సీఎం కుర్చీలో కూర్చోబోయే ముందు భావోద్వేగానికి గురైన విజయ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV