Mon 09:52 నాటిన మొక్కలు పీకేయండి.. అటవీ అధికారులను చావగొట్టండి: గిరిజనులను రెచ్చగొట్టిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ పోడు భూముల్లో మొక్కలు నాటితే తిరగబడండి అవసరం అనుకుంటే అటవీ అధికారులపై దాడి చేయండి ఏం జరుగుతుందో నేను చూస్తా Read full story
Tue 13:02 ప్రతిసారి మగాడిదే తప్పని చెప్పలేం: జయం రవికి అండగా మీరా చోప్రా సంచలనంగా మారిన జయం రవి విడాకుల వ్యవహారం రవికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇండస్ట్రీ చీలిపోయే పరిస్థితి మహిళా చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న మీరా చోప్రా Read full story
Tue 12:54 సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల భారీ పాము.. తీవ్ర కలకలం! బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల పొడవైన పాము కలకలం సమాచారంతో స్నేక్ క్యాచర్ వచ్చి దానిని సురక్షితంగా పట్టుకున్న వైనం అది విషరహితమైన 'ధమిన్' జాతి పాము అని వెల్లడి తన 'ఒంటరితనం' పోస్ట్‌పై సల్లూభాయ్ వివరణ Read full story
Tue 12:51 తీవ్రమైన ఎండలతో శ్వాస సమస్యలు.. డాక్టర్ల రక్షణ చిట్కాలు ఇవే! ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బంది అలర్జీలు పెరిగే అవకాశం శ్వాస నాళాల్లో వాపు పెరిగి దగ్గు కాలుష్యాన్ని బంధించే తేమ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి Read full story
Tue 12:50 ఏసీబీ వలకు జలమండలి అవినీతి తిమింగలం.. రూ.1.10 కోట్ల నగదు, కేజీ బంగారం స్వాధీనం హైదరాబాద్ వాటర్ బోర్డ్ జీఎం ఎస్.ఎల్. కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు సోదాల్లో రూ.1.10 కోట్లకు పైగా నగదు, కేజీ బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారుల అంచనా కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు Read full story
Tue 12:43 మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేపటి నుంచే ప్రక్రియ ప్రారంభం ఏఐ ప్రాజెక్టుల కోసం మెటాలో భారీగా ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది సిబ్బందిని తొలగించనున్న సంస్థ సంస్థ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు టెక్ రంగంలో 2026లో 3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం లేఆఫ్స్‌కు ఏఐ పునర్నిర్మాణమే ప్రధాన కారణమని వెల్లడి Read full story
Tue 12:40 తిరుమలలో విషాదం.. భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం అవధూత దత్తపీఠం ప్రాంగణంలో నిన్న రాత్రి ప్రమాదం కాలుజారి మూడంతస్తుల భవనం పైనుంచి కిందపడ్డ కార్మికుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి Read full story
Tue 12:36 గ్లోబల్ వేదికపై భారత ప్రతిభ.. యాపిల్ అవార్డుల రేసులో మన యాప్‌లు.. ప్రత్యేకతలివే! ప్రతిష్ఠాత్మక ఆపిల్ డిజైన్ అవార్డ్స్ 2026 ఫైనల్స్‌కు రెండు భారతీయ యాప్‌లు ఫైనలిస్టులుగా ఎంపికైన ‘కథా రూమ్’, ‘గిటార్ విజ్’ యాప్‌లు సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో ‘కథా రూమ్’కు చోటు ఇన్‌క్లూజివిటీ విభాగంలో ‘గిటార్ విజ్’ యాప్‌కు గుర్తింపు భారతీయ డెవలపర్ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని టెక్ వర్గాల ప్రశంస Read full story
Tue 12:25 బండి బగీరథ్ కేసు.. మరో సిట్ ఏర్పాటు బండి బగీరథ్ బెయిల్ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి ఆమెను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు Read full story
Tue 11:59 విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న డీఎంకే అధినేత స్టాలిన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూనే, డీఎంకే తిరిగి పుంజుకుంటుందని ధీమా ఓటమి కారణాలను విశ్లేషించేందుకు 36 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని కార్యకర్తలకు సూచన Read full story