తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీ హాస్టల్ లో భారీ చోరీ!
- 300 మంది విద్యార్థినుల కమ్మలు, పట్టీలు, నగదు తస్కరణ
- యువతులు కాలేజీకి వెళ్లిన సమయంలో చోరీ
- ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయని యాజమాన్యం
ఈ ఘటనలో 300 మంది యువతులకు చెందిన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని సమాచారం. రూ.50,000 నగదుతో పాటు బంగారు కమ్మలు, చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు దొంగతనానికి గురయ్యాయని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై విద్యార్థినులు, హాస్టల్ యాజమాన్యం ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.