• మా నాన్నతో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' చూడొచ్చా?... అని హీరో రామ్ ను అడిగిన అభిమాని!
    Thu 12:38

    మా నాన్నతో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' చూడొచ్చా?... అని హీరో రామ్ ను అడిగిన అభిమాని!

    • ట్విట్టర్ ద్వారా అభిమానులతో సంభాషించిన రామ్
    • అభిమానుల ప్రశ్నలకు 'ఇస్మార్ట్' సమాధానాలు
    • నేడు విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'
  • నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్
    Thu 14:02

    నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్

    • కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేశ్ ఉగాది సంబరాలు
    • సోషల్ మీడియాలో వేడుకల ఫొటోలను పంచుకున్న మంత్రి
    • ఈ ఏడాది చేదు కన్నా తీపి అనుభవాలే ఎక్కువ ఉండాలని ఆకాంక్ష
    • పండగ భోజనం కోసం డైట్ బ్రేక్ చేస్తున్నట్లు వెల్లడి
  • యాక్షన్ మోడ్‌లో ఆది సాయి కుమార్.. ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ అదిరింది!
    Thu 13:57

    యాక్షన్ మోడ్‌లో ఆది సాయి కుమార్.. ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ అదిరింది!

    • ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం
    • తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం
    • ‘కూగల్ కుట్టప్ప’ ఫేమ్ గురు శరవణన్ దర్శకత్వం
    • జిబ్రాన్ సంగీతం.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ
  • ముడిచమురు నిల్వలు 11 రోజులకే సరిపోతాయి.. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్
    Thu 13:45

    ముడిచమురు నిల్వలు 11 రోజులకే సరిపోతాయి.. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్

    • పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఇంధన సంక్షోభం
    • కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు
    • మధ్యప్రాచ్య యుద్ధంతో దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ
    • ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం
    • పరిస్థితిని గట్టెక్కించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు
  • తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!
    Thu 13:37

    తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!

    • మార్చి 23న జరగాల్సిన పాక్ రిపబ్లిక్ డే వేడుకలు
    • రిపబ్లిక్ డే అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటన
    • వేడుకలను జెండా ఆవిష్కరణకే పరిమితం చేయాలని ఆదేశాలు
  • ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ఉత్పత్తి పూర్తిగా బంద్.. భారత్‌పై తీవ్ర ప్రభావం!
    Thu 13:26

    ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ఉత్పత్తి పూర్తిగా బంద్.. భారత్‌పై తీవ్ర ప్రభావం!

    • ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి
    • దాడి కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన వైనం
    • తన గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్ 
    • ఈ సంక్షోభంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో గ్యాస్ వినియోగం తగ్గించాల్సిన పరిస్థితి
    • ప్రత్యామ్నాయ మార్గాల నుంచి గ్యాస్ కొనుగోలుకు భారత కంపెనీల యత్నాలు
  • ప్రాణం తీసిన పెంపుడు ప్రేమ.. పిల్లి చనిపోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!
    Thu 13:19

    ప్రాణం తీసిన పెంపుడు ప్రేమ.. పిల్లి చనిపోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

    • హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో జరిగిన విషాదం
    • పిల్లి చనిపోయిందన్న డిప్రెషన్‌ తో యువతి బలవన్మరణం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • సీసీటీవీ కెమెరా సాక్షిగా బిడ్డపై తల్లిదండ్రుల ప్రేమ.. వైరల్ అవుతున్న వీడియో!
    Thu 13:18

    సీసీటీవీ కెమెరా సాక్షిగా బిడ్డపై తల్లిదండ్రుల ప్రేమ.. వైరల్ అవుతున్న వీడియో!

    • ఉద్యోగం కోసం దూరంగా ఉంటున్న కూతురు
    • భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా
    • రోజూ కెమెరాకు చేయి ఊపి పలకరిస్తున్న తల్లిదండ్రులు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • తల్లిదండ్రుల ప్రేమకు నెటిజన్లు ఫిదా
  • కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింల పూజలు.. ఈ సంప్రదాయం వెనుక శతాబ్దాల నాటి పురాణ గాథ!
    Thu 13:14

    కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింల పూజలు.. ఈ సంప్రదాయం వెనుక శతాబ్దాల నాటి పురాణ గాథ!

    • ఉగాది పర్వదినాన కడప వేంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన ముస్లింలు
    • బీబీ నాంచారమ్మను వేంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నారని నమ్మకం
    • స్వామి వారిని ఇంటి అల్లుడిగా భావిస్తున్న ముస్లింలు
    • తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని గౌరవిస్తామని వెల్లడి
    • రంజాన్ మాసంలో కూడా స్వామి వారిని దర్శించుకోవడాన్ని పవిత్రంగా భావిస్తామన్న ముస్లింలు
  • 2027 వన్డే ప్రపంచకప్ టార్గెట్.. బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ కీలక ప్రతిపాదన
    Thu 13:06

    2027 వన్డే ప్రపంచకప్ టార్గెట్.. బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ కీలక ప్రతిపాదన

    • చీఫ్ సెలక్టర్ పదవి పొడిగించాలని బీసీసీఐని కోరిన అగార్కర్
    • 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి
    • ఆయన హయాంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత్
    • పరిమిత ఓవర్లలో విజయాలు సాధించినా టెస్టుల్లో నిలకడలేని ప్రదర్శన
    • అగార్కర్ అభ్యర్థనపై బోర్డులో చర్చలు జరుగుతున్నట్లు కథనాలు