Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రమిస్తా: కొత్తగా నియమితులైన గవర్నర్ హరిచందన్

  • నేను ఒడిశా వాసిని
  • సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుతా
  • ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఏపీకి కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఈరోజు నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిశ్వ భూషణ్ మాట్లాడుతూ, తాను ఒడిశా వాసినైనా ఏపీ అభివృద్ధి కోసం బాగా శ్రమిస్తానని చెప్పారు. ఒడిశా, ఏపీల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పేందుకు పాటుపడతానని, ఏపీ సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని అన్నారు. 
Andhra Pradesh
Governor
Hari chandan
Odisha

More Telugu News