Vijayawada: ‘అగ్రిగోల్డ్’ డైరెక్టర్ హేమసుందర వరప్రసాద్ అరెస్టు

షార్ట్స్‌లో చూడండి
గతంలో అగ్రిగోల్డ్ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బినామీ పేర్లతో రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులు ఆయన బినామీల పేరుతో ఉన్నాయి. విజయవాడలోని పటమట, గుండాల, కంకిపాడు, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, గన్నవరంలో కూడా వరప్రసాద్ కు స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు.
Go Back to Shorts
Vijayawada
Agri gold
Hema sunder
cbi
arrest

More Telugu News