ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రయాన్-2 నిలిచిన కారణమిదే!
    Mon 08:47

    చంద్రయాన్-2 నిలిచిన కారణమిదే!

    • క్రయోజనిక్ స్టేజ్ లో లోపాలు
    • పూర్తిగా చార్జింగ్ కాని బ్యాటరీలు
    • మళ్లీ ప్రయోగం వారాల్లోనా? నెలల్లోనా చెప్పలేమంటున్న శాస్త్రవేత్తలు
    Read full story
  • ఇరాన్‌తో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నాం: ట్రంప్
    Fri 22:08

    ఇరాన్‌తో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నాం: ట్రంప్

    • ఇరాన్ అణ్వాయుధాలను ఎప్పటికీ కలిగి ఉండరాదని స్పష్టం
    • హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్
    • ఒప్పందంలో ఎలాంటి నగదు లావాదేవీలు ఉండవని వెల్లడి
    • ఈ పరిణామాలు భారత్ ఇంధన భద్రతకు అత్యంత కీలకం
    Read full story
  • సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్.. ఫెరీరా సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ భారీ స్కోరు
    Fri 21:47

    సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్.. ఫెరీరా సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ భారీ స్కోరు

    • ఐపీఎల్ క్వాలిఫైయర్ 2
    • 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసిన రాజస్థాన్
    • గుజరాత్‌కు 215 పరుగుల భారీ లక్ష్యం
    • 96 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
    • రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్.. చివర్లో ఫెరీరా మెరుపులు
    Read full story
  • కోటీశ్వరుల ఇళ్లలో కొత్త ఉద్యోగాలు.. ఎవరీ లైఫ్ స్టైల్ మేనేజర్లు?
    Fri 21:29

    కోటీశ్వరుల ఇళ్లలో కొత్త ఉద్యోగాలు.. ఎవరీ లైఫ్ స్టైల్ మేనేజర్లు?

    • భారత సంపన్న వర్గాల్లో లైఫ్‌స్టైల్ మేనేజర్లకు పెరుగుతున్న డిమాండ్
    • వంటవాళ్లు, డ్రైవర్లకే పరిమితం కాకుండా సమగ్ర వ్యక్తిగత సేవలు
    • ఇంటి పనుల పర్యవేక్షణ నుంచి ఈవెంట్ల నిర్వహణ వరకు వీరి బాధ్యతలు
    • ఈ సేవలకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రత్యేక సంస్థలు
    • పని ఒత్తిడి తగ్గించుకుని కుటుంబంతో గడిపేందుకు మొగ్గుచూపుతున్న సంపన్నులు
    Read full story
  • మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా: ఏపీలో ముగ్గురిపై ఎన్‌ఐఏ చార్జిషీట్
    Fri 21:09

    మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా: ఏపీలో ముగ్గురిపై ఎన్‌ఐఏ చార్జిషీట్

    • మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురిపై ఎన్‌ఐఏ అభియోగాలు
    • విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు
    • ఇద్దరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, ఒక అండర్ గ్రౌండ్ మావోయిస్టుపై అభియోగపత్రం
    • భద్రతా బలగాలపై దాడులే లక్ష్యంగా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ వెల్లడి
    • ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులు
    Read full story
  • ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్
    Fri 20:54

    ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్

    • కోడలి వరకట్న వేధింపుల కేసులో మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్
    • ఒకప్పుడు పనిచేసిన భోపాల్ కోర్టులోనే నిందితురాలిగా హాజరు
    • మాజీ జడ్జితో పాటు ఆమె కుమారుడికి 5 రోజుల సీబీఐ కస్టడీ
    • నటి, మోడల్ అయిన కోడలు త్వీషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో విచారణ
    • భోపాల్ పోలీసుల నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసిన అనంతరం అరెస్టులు
    Read full story
  • సీఎం 'డీప్ స్లీప్ మోడ్‌'లో ఉన్నారు: విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం
    Fri 20:47

    సీఎం 'డీప్ స్లీప్ మోడ్‌'లో ఉన్నారు: విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం

    • కడలూరు యువతి హత్యతో తమిళనాడులో రాజకీయ వేడి
    • సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు
    • ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నారని వ్యంగ్యం
    • రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపణ
    • సీఎం విజయ్ డీప్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లారంటూ ఎద్దేవా
    Read full story
  • దగ్గుమందు నాకిన బల్లి.. వీడియో వైరల్.. ప్రమాదం అంటున్న నిపుణులు!
    Fri 20:36

    దగ్గుమందు నాకిన బల్లి.. వీడియో వైరల్.. ప్రమాదం అంటున్న నిపుణులు!

    • సిరప్ బాటిల్‌ను బల్లి నాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • వాడిన తర్వాత మందుల బాటిళ్లను శుభ్రంగా మూసివేయాలని డాక్టర్ల హెచ్చరిక
    • తీపి సిరప్‌లకు కీటకాలు, బల్లులు ఆకర్షితమై కలుషితం చేసే ప్రమాదం
    • ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన
    • మందులను సురక్షిత ప్రదేశంలో భద్రపరచాలని నిపుణుల సూచన
    Read full story
  • విజయవాడలో 'పెద్ది' గర్జన... జూన్ 1న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
    Fri 20:24

    విజయవాడలో 'పెద్ది' గర్జన... జూన్ 1న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

    • విజయవాడలో 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
    • జూన్ 1న ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా వేడుక
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులు
    • ఆంధ్రాలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
    Read full story
  • కిచెన్‌లో మాస్టర్ బ్లాస్టర్... వంటవాడిగా మారిన సచిన్ టెండూల్కర్!
    Fri 20:22

    కిచెన్‌లో మాస్టర్ బ్లాస్టర్... వంటవాడిగా మారిన సచిన్ టెండూల్కర్!

    • కిచెన్‌లో సందడి చేసిన క్రికెట్ దిగ్గజం
    • మహారాష్ట్ర సంప్రదాయ వంటకం మోదక్ తయారీ
    • సామాజిక మాధ్యమాల్లో వీడియోను పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్
    • సచిన్ వంట నైపుణ్యంపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV