England: ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఆశలన్నీ స్టోక్స్ పైనే!

  • వోక్స్ అవుట్
  • ఇంగ్లాండ్ స్కోరు 47 ఓవర్లలో 6 వికెట్లకు 208
  • 18 బంతుల్లో 34 పరుగులు
న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. బట్లర్ అవుట్ కావడంతో బరిలో దిగిన క్రిస్ వోక్స్ కేవలం రెండు పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్, ప్లంకెట్ ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి 18 బంతుల్లో 34 పరుగులు కావాలి.
England

More Telugu News