Jagan: ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళుతున్న సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం మరికొన్ని రోజుల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టులో కుటుంబంతో కలిసి జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు ఆయన పర్యటన సాగనుంది. డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో జగన్ పాల్గొంటారు. కాగా, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే.
Go Back to Shorts
Jagan
USA
Andhra Pradesh

More Telugu News