Nellore District: గూడూరు, వెంకటాచలం మధ్య రైల్వే లైనుపై తెగిపడిన విద్యుత్ తీగలు

  • విజయవాడ-తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • గూడూరు జంక్షన్ లో నిలిచిపోయిన పలు రైళ్లు  
  • ప్రయాణికుల అవస్థలు
నెల్లూరు జిల్లా గూడూరు, వెంకటాచలం స్టేషన్ల మధ్య రైల్వే లైనుపై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. విజయవాడ, తిరుపతి మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, విల్లుపురం ఎక్స్ ప్రెస్ లు గూడూరు జంక్షన్ లో నిలిచిపోయాయి. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ నెల్లూరు జిల్లా కొండగుంట వద్ద నిలిచిపోయింది. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ర
Nellore District
Vijayawada
Tirupati
Train

More Telugu News