తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులే లేవని కేటీఆర్ అన్నారు.. అదంతా అవాస్తవం!: ధర్మపురి అరవింద్
- గతంలో ట్విట్టర్ లో విమర్శించిన కేటీఆర్
- కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టిన సంజయ్
- ట్విట్టర్ లో బడ్జెట్ కేటాయింపుల జాబితా విడుదల
కేంద్ర రైల్వే శాఖ తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇవిగో’ అంటూ ఓ జాబితాను ధర్మపురి అరవింద్ విడుదల చేశారు. ఈ ట్వీట్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ, తెలంగాణ బీజేపీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులను ట్యాగ్ చేశారు.