Fri 14:31 ఫొటోగ్రాఫర్ తో శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు.. తండ్రి శక్తికపూర్ స్పందన! నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా? నన్ను ఆహ్వానించడం మర్చిపోవద్దు పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెబితే.. నేనూ వస్తా Read full story
Fri 18:36 కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి కేరళలో రేవంత్ రెడ్డి గొప్పలు పలికారన్న కిషన్ రెడ్డి బీజేపీపై అక్కడ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం తెలంగాణకు ఏం చేశారని కేరళ వెళ్లి ప్రచారం చేశారని నిలదీత Read full story
Fri 18:24 ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఫైర్ 'గేదెలా పెరిగావ్, సంస్కారం లేదా?' అంటూ వ్యక్తిగత విమర్శలు తన కోటుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సునీల్ కుమార్ హద్దులు దాటితే ఊరుకునేది లేదని రఘురామకు గట్టి హెచ్చరిక బ్యాంకులను మోసం చేస్తేనే బతుకుతావంటూ ఆరోపణలు Read full story
Fri 18:21 స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా... చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం వాణిజ్య అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్3 ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లో విఫలం Read full story
Fri 18:20 అమిత్ షా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అమిత్ షా అసోం పర్యటనకు అంతరాయం హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వల్ల గోలక్‌గంజ్ పర్యటన రద్దు మొబైల్ ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా Read full story
Fri 17:41 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామన్న ఆర్. కృష్ణయ్య సమస్యను పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరిక Read full story
Fri 17:39 పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్ కేరళలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కేరళ సర్కారుపై విమర్శలు రేవంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న సీఎం పినరయి విజయన్ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు అభివృద్ధి నిరోధకులకు రేవంత్ రెడ్డి ఒక గొంతుకలా మారారని విమర్శలు Read full story
Fri 17:39 అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారన్న శ్రీకాంత్ రెడ్డి ఇప్పడు అది నిరంతర ప్రక్రియ అంటున్నారని విమర్శ జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు Read full story
Fri 17:26 బీఆర్ఎస్ క్లోజ్... ఆ పార్టీ రోడ్డున పడింది: పీసీసీ మహేశ్ గౌడ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారన్న మహేశ్ గౌడ్ కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని వ్యాఖ్య బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శ Read full story
Fri 17:23 సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో కొత్త ట్రెండ్... చిన్న నగరాల వినియోగదారులదే హవా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో పూర్తిగా మారిన ట్రెండ్ మెట్రోలను వెనక్కి నెట్టి 62 శాతం వాటాతో దూసుకెళుతున్న ద్వితీయ శ్రేణి నగరాలు భారీగా పడిపోయిన ఢిల్లీ వాటా, దూకుడు పెంచిన కర్ణాటక, గుజరాత్ మెట్రో, చిన్న నగరాల కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో స్పష్టమైన తేడా పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే ఈ మార్పుకు ప్రధాన కారణం Read full story