01 Fri 12:19 పాకిస్థాన్ క్రికెట్ జట్టే గొప్పదట... కొత్త వితండవాదాన్ని తెరపైకి తెచ్చిన పాక్ ఫ్యాన్స్! ఇండియాను ఓడించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఆ రెండు జట్ల మధ్య పోటీ తాము ఫైనలిస్టులనే ఓడించామంటున్న పాక్
02 Thu 13:07 మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ తెలంగాణ కేసు వివరాలపై వివాదం నామినేషన్ తిరస్కరణను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత
03 Thu 13:05 రూ.7 కోట్ల బడ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్' 200 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మైక్రో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు భారత్‌లో 12 రోజుల్లోనే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు
04 Thu 12:58 నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్ తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్ స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్
05 Thu 12:55 అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం మరో 21 మందిని రక్షించిన సిబ్బంది ఒమన్ తీరంలో జరిగిన ఘటన అమెరికాకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
06 Thu 12:36 టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్ వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం
07 Thu 12:33 తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్ నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ
08 Thu 12:31 వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ వసూళ్లు అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారాంతానికి రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరనుందని అంచనా వీక్ డేస్‌లోనూ నిలకడగా కొనసాగుతున్న కలెక్షన్లు
09 Thu 12:09 స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మారనున్న 4400 మంది ఉద్యోగులు! స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం
10 Thu 12:05 చేజారిన హాఫ్ సెంచరీ.. మళ్లీ బౌన్సర్‌కే చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ఆఫ్ఘనిస్థాన్-ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన వైభవ్ దూకుడుగా ఆడిన యువ సంచలనం ఆఫ్‌స్టంప్ బయట బౌన్సర్‌కు చిక్కిన సూర్యవంశీ భారీ షాట్లకే పరిమితం కాదని నిరూపణ గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలు