• లేటు వయసులో ద్విచక్ర వాహనంపై ఫీట్లు... మృత్యువుతో పోరాటం!
    Fri 11:12

    లేటు వయసులో ద్విచక్ర వాహనంపై ఫీట్లు... మృత్యువుతో పోరాటం!

    • బండిపై సాహస విన్యాసాలు చేసిన వృద్ధుడు
    • వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు
    • ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్‌
    Mon 12:54

    యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్‌

    • శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడిన మంత్రి లోకేశ్‌
    • గత వైసీపీ పాలనలో బీసీలను వెంటపడి వేధించారని తీవ్ర విమర్శలు
    • ఆరు నెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన
    • శెట్టిబలిజల కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ
  • క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక
    Mon 12:38

    క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక

    • స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యల ప్రస్తావన
    • యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల గొంతుకను వినిపించే ప్రయత్నం
    • అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఇరాన్ చర్య
  • నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి
    Mon 12:30

    నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి

    • తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారి 565
    • తెలంగాణలోని నకిరేకల్ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు నిర్మాణం
    • తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గం
    • మార్కాపురం ప్రాంత వాసుల హైదరాబాద్ ప్రయాణ కష్టాలకు తెర
  • ‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు
    Mon 12:21

    ‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు

    • సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
    • పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
    • ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    Mon 12:17

    భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ. 5,950 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
    • రూ. 5,450 తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
    • రూ. 20 వేలు తగ్గిన కిలో వెండి
  • మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు
    Mon 12:16

    మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు

    • ఉగాది పండుగ నాడు వింత ఘటన
    • స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు చేసిన సోడాల హాజీ
    • ఎంత సేపు ఉడికించినా ఉడకని మటన్
    • గ్యాస్ కట్టేసి.. కుక్కర్ తో పీఎస్ కు వచ్చిన హాజీ
    • దుకాణదారుపై కేసు పెట్టాలని కోరిన వైనం
  • హిట్‌మ్యాన్ బయోపిక్‌.. హీరో శర్వానంద్ ఏమ‌న్నారంటే..!
    Mon 11:51

    హిట్‌మ్యాన్ బయోపిక్‌.. హీరో శర్వానంద్ ఏమ‌న్నారంటే..!

    • తెరపైకి రానున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్
    • ప్రధాన పాత్రకు ప్రముఖంగా వినిపిస్తున్న హీరో శర్వానంద్ పేరు
    • కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానన్న యువ‌ హీరో 
    • శర్వానంద్ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్‌పై పెరిగిన ఆసక్తి
  • థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్
    Mon 11:51

    థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్

    • ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
    • ఈ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    • ఇరాన్ కోసం విరాళాలు సేకరించిన జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం ప్రజలు
  • తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన
    Mon 11:49

    తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన

    • రంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య
    • తల్లి మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన రెండేళ్ల పాప
    • బండరాయితో మోది కిరాతకంగా చంపిన దుండగులు
    • సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే పోలీసుల అనుమానం
    • అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ