Tue 16:04 బాలీవుడ్ కి తెలుగు సినిమా దమ్ము తెలిసింది: హీరో రానా ఒకప్పుడు తెలుగు సినిమాపై చిన్నచూపు ఉండేది తెలుగు కథలు తమ సత్తాను చాటుతున్నాయి తెలుగు కథలవైపు బాలీవుడ్ హీరోల చూపు Read full story
Fri 12:44 గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు: సీఎం చంద్రబాబు ఫైళ్ల క్లియరెన్స్‌పై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష 24 గంటల్లోగా ఈ-ఫైళ్లు క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశం డిసెంబరు నాటికి అన్ని ప్రభుత్వ సేవలు వాట్సప్‌లో అందించాలని లక్ష్యం అన్ని శాఖల సమాచారంతో 90 రోజుల్లో సమీకృత డ్యాష్‌బోర్డు అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచన Read full story
Fri 12:42 కోల్ కతా చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో కీలక సమావేశం.. సీఎం రేసులో ఎవరున్నారంటే..! అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సువేందు అధికారి కాసేపట్లో విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో కీలక సమావేశం సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ సువేందు అధికారి Read full story
Fri 12:21 ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! 2028 నుంచి ఐపీఎల్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ ప్రణాళిక 10 జట్లకు పూర్తిస్థాయి హోమ్ అండ్ అవే ఫార్మాట్‌ను తిరిగి ప్రవేశపెట్టే యోచన కొత్త జట్లను చేర్చే ఆలోచన లేదన్న ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ టోర్నీ మధ్యలో తగ్గుతున్న ఆసక్తిని నిలబెట్టి, అభిమానులకు స్పష్టత ఇవ్వడమే లక్ష్యం ఈ ప్రణాళిక అమలుకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక విండో అవసరం Read full story
Fri 12:18 బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్ బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని డీఎంకే ప్రతిపాదన వీసీకే వంటి చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది డీఎంకే మరో షరతు డీఎంకే-ఏఐఏడీఎంకే కూటమికి వామపక్షాల విముఖత.. విజయ్‌తోనే పొత్తుకు మొగ్గు ఈ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ఎన్డీటీవీ కథనం Read full story
Fri 12:14 పళనిస్వామి మళ్లీ సీఎం అవుతారు: తంబిదురై సంచలన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న తంబిదురై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడి Read full story
Fri 12:11 అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించిన మమతా బెనర్జీ అసెంబ్లీ రద్దయితే సీఎం పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమన్న నిపుణులు ఆపద్ధర్మ సీఎంగానైనా కొనసాగడం గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో పిటిషన్ వేయడమే మార్గం Read full story
Fri 11:38 పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సామాజిక సంస్కరణల దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు దొమ్మర, పిచ్చకుంట్ల తదితర కులాల పేర్ల మార్పు మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడించిన ప్రభుత్వం Read full story
Fri 11:15 పదవి పోయినా తగ్గని 'మమత'.. కేంద్ర మంత్రి విమర్శలు! బెంగాల్ అసెంబ్లీ రద్దుతో మాజీ సీఎం అయిన మమతా బెనర్జీ సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా 'ముఖ్యమంత్రి'గానే గుర్తింపు ఓటమిని అంగీకరించబోనని గతంలోనే ప్రకటించిన దీదీ బుద్ధదేవ్ భట్టాచార్య హుందాతనాన్ని గుర్తు చేస్తున్న రాజకీయ వర్గాలు మమత తీరుపై బీజేపీ నేత సుకాంత మజుందార్ విమర్శలు Read full story
Fri 10:55 విజయ్ తో పాటు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే... ఆ తర్వాత ఏం జరుగుతుంది? భారీ మెజార్టీ సాధించినా విజయ్ ను ఆహ్వానించని గవర్నర్ విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఒక్కటవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అదే జరిగితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్న విజయ్ మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరిక అదే జరిగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం Read full story