Cricket: నేడు భారత మాజీ కెప్టెన్ గంగూలీ పుట్టినరోజు.. అరుదైన ఫొటోను పంచుకున్న సచిన్ టెండూల్కర్!

  • కలిసి క్రికెట్ ఆడాం.. ఇప్పుడు కామెంటరీ చేస్తున్నాం
  • ఈ ప్రయాణం చాలాగొప్పగా సాగింది
  • ట్విట్టర్ లో స్పందించిన మాస్టర్ బ్లాస్టర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన ఫొటోను ఈరోజు అభిమానులతో పంచుకున్నారు. ఈరోజు భారత జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అండర్ -15 క్రికెట్ ఆడేటప్పుడు గంగూలీతో దిగిన ఫొటోను సచిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'హ్యాపీబర్త్ డే దాదా. నీతో కలిసి అండర్-15 క్రికెట్ ఆడటం దగ్గరి నుంచి ఇప్పుడు నీతో కలిసి క్రికెట్ కామెంటరీ చెబుతున్నా. ఇది నిజంగా గొప్ప ప్రయాణమే. నీ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సచిన్ ట్వీట్ చేశారు. 
Cricket
Sachin Tendulkar
ganguly
birthday
wishes
Twitter
under 15 pic

More Telugu News