Telangana: ఆ పోలీసులే కేసీఆర్ కొంప ముంచుతారు: టీ-కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • పోలీసులను నమ్ముకుంటే నాశనం తప్పదు
  • పోలీస్ రాజ్యంతో పాలన సాగదు
  • ప్రగతిభవన్ చాలదా? సచివాలయం ఎందుకు?
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసులను నమ్ముకుంటే నాశనం తప్పదని, ఆ పోలీసులే కేసీఆర్ కొంప ముంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ రాజ్యంతో పాలన సాగదంటూ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్ నుంచి పాలన సాగిస్తున్న కేసీఆర్ కు సచివాలయం ఎందుకని సెటైర్లు విసిరారు.   
Telangana
cm
kcr
congress
Jeevan Reddy

More Telugu News