Fri 22:24 దేశానికే కేసీఆర్ దిక్సూచి: కేటీఆర్ ‘తెలంగాణ’ ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు గతంలో ‘రైతు బంధు’, నేడు ‘మిషన్ భగీరథ’ ఈ తరహా పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది Read full story
Sat 16:38 ఎండల్లో కారు ఏసీ ఫుల్ స్పీడ్‌లో పెడుతున్నారా? దానికంటే మంచి మార్గాలు ఇవిగో! ఎండలో కారును వెంటనే చల్లబరచడానికి ముఖ్య సూచనలు ఏసీని ఫుల్ స్పీడ్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వాడితే ఇంధనం ఆదా అవుతుంది ఏసీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం సన్‌షేడ్స్, టింటింగ్ వాడకం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు Read full story
Sat 16:37 బతుకమ్మ కుంటలో చెరువులేదని కోర్టుకు వెళ్లిన సుధాకర్ రెడ్డి.. స్పందించిన హైడ్రా కమిషనర్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పదెకరాల చెరువు ఉందన్న రంగనాథ్ భూమికి తానే యజమానిని అని, అక్కడ వ్యవసాయం చేశానని చెబుతున్నారన్న కమిషనర్ చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్న Read full story
Sat 16:24 అమ్మలా పరిణితి చెందుతానంటే ఎగతాళి చేశారు: కవిత రాష్ట్రంలో అన్ని వర్గాల రక్షణే తమ పార్టీ ధ్యేయమన్న కవిత తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచిత విద్యను అందిస్తామని హామీ ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందిస్తామన్న కవిత Read full story
Sat 16:21 బెండకాయను చిన్నచూపు చూడకండి.. గుండె నుంచి ఎముకల వరకు ఆరోగ్య ప్రయోజనాలివే! మధుమేహం నియంత్రణలో బెండకాయ సమర్థంగా పనిచేస్తుందని నిపుణుల వెల్లడి రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసే ఇందులోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేసే బెండకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఎముకలను బలంగా ఉంచడంలోనూ సహాయం Read full story
Sat 16:11 ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర తొలగిస్తుండగా పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఐఈడీ పేలుడు ఈ ఘటనలో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి, మరొకరికి గాయాలు డీమైనింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన మావోయిస్టులు గతంలో అమర్చిన బాంబుగా పోలీసుల అనుమానం రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాక ఇదే మొదటి పేలుడు Read full story
Sat 16:10 నేను ఇరాన్‌పై యుద్దం చేయకుంటే పశ్చిమాసియా, యూరప్ ముక్కలయ్యేవి : డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నామన్న ట్రంప్ అలా చేయకపోయి ఉంటే యూరప్ దేశాలు ముక్కలైపోయేవన్న ట్రంప్ ఇరాన్ వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్న ట్రంప్ Read full story
Sat 16:00 ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో... రేపు పట్టాలెక్కుతున్న గోపీచంద్ కొత్త చిత్రం గోపీచంద్ 34వ సినిమా అధికారిక ప్రకటన దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ ఫైట్ మాస్టర్ వి.వెంకట్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం ఆసక్తిని రేకెత్తిస్తున్న మైథిక్ టోన్‌తో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ రేపు సినిమా పూజా కార్యక్రమాలు Read full story
Sat 15:59 అతను 10 సార్లు లైంగికంగా వేధించాడు: కుంభమేళా ఫేమ్ మోనాలిసా సంచలన ఆరోపణలు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ తనను లైంగికంగా వేధించాడన్న మోనాలిసా ఆయనతో పాటు నలుగురిపై పోక్సో కేసు సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు కుటుంబంతో వివాదం తర్వాత మరో వివాదంలో మోనాలిసా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎర్నాకులం పోలీసులు Read full story
Sat 15:50 వరంగల్‌కు మహర్దశ.. మే 10న కాకతీయ మెగా పార్క్‌ను ప్రారంభించనున్న ప్రధాని ఈ నెల 10న వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు.. 24,400 మందికి ఉపాధి అంచనా 1,327 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటిగా నిర్మాణం 'ఫామ్ టు ఫారెన్' (5F) లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన Read full story