Pulivendula: పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

  • గొంతు కోసి హత్య చేసిన దుండగులు 
  • పట్టణంలోని రాణితోపులో
  • పరిస్థితిని సమీక్షించిన పోలీసులు 
గుర్తు తెలియని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన పులివెందులలో కలకలం రేపింది. పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత మార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 
Pulivendula
Murder
Police
Jagan
Case Filed

More Telugu News