ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు!
    Tue 18:31

    చంద్రబాబు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు!

    • ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత ఇచ్చామన్న సర్కారు
    • చంద్రబాబు కుటుంబసభ్యుల భద్రత కూడా తగ్గించారన్న న్యాయవాది
    • ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ సర్కారుకు హైకోర్టు ఆదేశం
    Read full story
  • రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత
    Wed 07:35

    రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత

    • విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా
    • ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని వెల్లడి
    • తప్పకుండా మెరుగైన, నాణ్యమైన అవుట్‌పుట్ అందిస్తామని భరోసా
    • రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌లోని వీఎఫెక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్
    Read full story
  • 300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి
    Wed 07:28

    300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి

    • వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా, హోం శాఖల ఉన్నతస్థాయి సమీక్ష
    • అవసరమైతే స్లీపర్ బస్సుల పర్మిట్లు రద్దు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి
    • రహదారులపై స్పీడ్ గన్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు కేటాయింపు
    • డ్రైవర్లను పర్యవేక్షించేందుకు బస్సుల్లో ఏఐ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన
    Read full story
  • నెలలో 3 రోజులు అంటరానితనమా?: శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్య
    Wed 07:20

    నెలలో 3 రోజులు అంటరానితనమా?: శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్య

    • శబరిమల కేసు విచారణలో అంటరానితనంపై వాడివేడి వాదనలు
    • మహిళల ప్రవేశాన్ని అంటరానితనంతో పోల్చవద్దన్న సొలిసిటర్ జనరల్
    • మత సంస్కరణలు శాసనసభల అధికార పరిధిలోనివన్న కేంద్ర ప్రభుత్వం
    • శబరిమల తీర్పు జోలికి వెళ్లకుండా రాజ్యాంగ అంశాలనే విచారిస్తున్న ధర్మాసనం
    Read full story
  • 'పంజా' నుంచే శేష్ ను గమనిస్తున్నా: వెంకటేశ్
    Wed 07:08

    'పంజా' నుంచే శేష్ ను గమనిస్తున్నా: వెంకటేశ్

    • డెకాయిట్ ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్
    • హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన సినిమాకు ప్లస్ అవుతుందన్న వెంకటేశ్
    • డెకాయిట్ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని వెల్లడి
    Read full story
  • హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి!
    Wed 06:53

    హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి!

    • హైడ్రా పనితీరుపై చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ ప్రశంసలు
    • చెన్నైలో వరదల నివారణకు హైడ్రా మోడల్‌పై అధికారుల ఆసక్తి
    • అమీర్‌పేట, ప్యాట్నీ నాలాల విస్తరణ పనుల పురోగతిని చెన్నై అధికారులకు వివరించిన రంగనాథ్
    • ఖానామెట్‌లో తాజాగా రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
    Read full story
  • ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్
    Wed 06:25

    ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్

    • పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థన మేరకు ఈ నిర్ణయమన్న ట్రంప్
    • హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతు విధించిన అమెరికా
    • తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదిక ద్వారా ఈ ప్రకటన చేసిన ట్రంప్ 
    Read full story
  • జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం
    Wed 06:24

    జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం

    • ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ విజయం
    • 32 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్
    • ఛేదనలో చేతులెత్తేసిన ముంబై టాపార్డర్ బ్యాటర్లు
    • వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
    Read full story
  • ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'
    Tue 22:30

    ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'

    • ఏపీ ప్రజలకు ఊరట.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పునరుద్ధరణ 
    • సమ్మెను విరమించిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా)
    • బకాయిల్లో రూ.1000 కోట్లను 10 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వ హామీ
    • నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు
    Read full story
  • ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు
    Tue 22:13

    ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు

    • రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    • వర్షం కారణంగా ఓవర్ల కుదింపు
    • ముంబై జట్టులోకి హార్దిక్, బౌల్ట్ పునరాగమనం
    • రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV