తెలంగాణలో ఆటవిక పాలన: విజయశాంతి
- మహిళా అధికారులకే రక్షణ లేదు
- సామాన్యుల పరిస్థితి ఏంటి?
- ఫేస్ బుక్ లో విజయశాంతి
"రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుంది.. మహిళ ఉన్నతాధికారులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు పాలన ఉందా? ముఖ్యమంత్రి ఆడంబరాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలు తున్నారు" అని విమర్శలు గుప్పించారు.