Montessori: ‘మాంటిస్సోరి’ అధినేత్రి కోటేశ్వరమ్మ మృతికి సీఎం జగన్ సంతాపం

  • విద్యారంగానికి ఆమె ఎంతో కృషి చేశారు
  • లక్షలాది మందికి విద్యనందించారు: జగన్
  • ఆమె మృతి విద్యారంగానికే తీరని లోటు: చంద్రబాబు
మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఆమె ఎంతో కృషి చేశారని కొనియాడారు. ‘మాంటిస్సోరి’ ద్వారా లక్షలాది మందికి విద్యనందించారని అన్నారు. కాగా, కోటేశ్వరమ్మ మృతిపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి విద్యారంగానికే తీరని లోటని అన్నారు.
Montessori
cm
jagan
koteswaramma
Babu

More Telugu News