ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరల్డ్ కప్..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు
    Sun 14:44

    వరల్డ్ కప్..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు

    • బర్మింగ్ హోమ్ వేదికగా జరగనున్న మ్యాచ్
    • ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనున్న భారత జట్టు
    • ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ లో స్థానం
    Read full story
  • సొంతగడ్డపై ప్రత్యర్థికి జై కొట్టడం బాధించింది: పాండ్యా
    Thu 07:52

    సొంతగడ్డపై ప్రత్యర్థికి జై కొట్టడం బాధించింది: పాండ్యా

    • ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించిన హార్దిక్
    • బౌలింగ్‌లో వైఫల్యం, క్యాచ్‌లు వదిలేయడమే ఓటమికి కారణమని వెల్లడి
    • ఓటమికి బౌలర్లను నిందించనని, ఇది జట్టు వైఫల్యమని స్పష్టీకరణ
    • వాంఖడేలో అభిమానులు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లు పలకడం బాధించిందన్న పాండ్యా
    Read full story
  • డీజే సౌండ్‌కు తట్టుకోలేక 140 కోళ్లు మృతి!
    Thu 07:41

    డీజే సౌండ్‌కు తట్టుకోలేక 140 కోళ్లు మృతి!

    • యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఘటన
    • పెళ్లి ఊరేగింపులో అధిక శబ్దంతో డీజే 
    • ఆ సౌండ్ వల్ల తన కోళ్లు మరణించాయని యజమాని ఫిర్యాదు
    • డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు  
    Read full story
  • వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం కేసు.. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు
    Thu 07:36

    వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం కేసు.. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు

    • వినుకొండ మాజీ సీఐ చిన్న మల్లయ్యపై లైంగిక దాడి ఆరోపణలు
    • ఫామ్ అద్దెకు తీసుకున్న మహిళ నుంచి పోలీసులకు ఫిర్యాదు
    • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    • ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న విచారణ
    • మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
    Read full story
  • బెంగళూరులో భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. కేరళ టూరిస్టులు సహా ఏడుగురి మృతి
    Thu 07:18

    బెంగళూరులో భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. కేరళ టూరిస్టులు సహా ఏడుగురి మృతి

    • భారీ వర్షానికి కూలిన వందేళ్ల నాటి పాత గోడ  
    • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
    • ప్రమాదంపై విచారణకు ఆదేశం
    • మృతుల కుటుంబాలకు పరిహారం
    Read full story
  • ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు
    Thu 07:12

    ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు

    • ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం
    • 104 మొబైల్ వాహనాల ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు
    • ఏటా 57 లక్షల మందికి లబ్ధి.. రూ.163 కోట్ల బడ్జెట్
    • వ్యాధుల నివారణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారే లక్ష్యం
    • రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు
    Read full story
  • ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు!
    Thu 06:57

    ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు!

    • ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా
    • అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గాయని వెల్లడి
    • రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని రక్షణ మంత్రి ప్రతిపాదన
    • సహకరించని మిత్రదేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం
    Thu 06:55

    ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం

    • హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూత
    • తెలంగాణ నుడికారం, యాసలో రచనలకు ప్రసిద్ధి
    • ‘పలుకుబడి’, ‘లత్కోర్‌సాబ్‌’ వంటి రచనలతో గుర్తింపు
    • మల్కాజిగిరి శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు
    Read full story
  • అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
    Thu 06:37

    అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

    • వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు
    • అన్నపై ప్రియురాలు ఇచ్చిన వేధింపుల కేసులో చెల్లెలి పేరు
    • ధారూరులో అద్దె గదిలో ఉరేసుకుని బలవన్మరణం
    Read full story
  • వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు
    Thu 06:28

    వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు

    • మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు
    •  చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు
    •  వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్
    •  నేడు వేంపల్లి, పులివెందుల పోలీసుల విచారణకు హాజరుకానున్న అంబటి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV