01 Fri 11:35 ప్రేమలో ఉన్నవేళ సన్నిహిత చిత్రాలు... అమ్మాయి పెళ్లయ్యాక భర్తకు ఫొటోలు! తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఘటన ప్రేమించానంటూ దగ్గరైన యువకుడు ఆపై పెళ్లికి నిరాకరణ పోలీసుల అదుపులో నిందితుడు
02 Thu 13:20 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు వాట్సాప్ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి ఇంప్రూమ్‌మెంట్ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్
03 Thu 13:00 విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్‌తో షాప్ రద్దీ ప్రాంతంలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
04 Thu 12:51 ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తెలుగు రీమేక్ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్ గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం జూన్ 18 నుంచి స్ట్రీమ్ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి
05 Thu 12:48 భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు JBL లైవ్ 780ఎన్‌సీ, JBL లైవ్ 680ఎన్‌సీ పేర్లతో లాంచ్ మెరుగైన అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ 2.0 ఫీచర్ ఏఎన్‌సీ ఆఫ్‌లో 80 గంటలు, ఆన్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్ JBL లైవ్ 780ఎన్‌సీ ధర రూ.15,999 లైవ్ 680ఎన్‌సీ ధర రూ.11,999
06 Thu 12:44 ‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం 'హార్టిన్' సినిమాతో హీరోగా మారిన సనంత్ రెడ్డి తనను కేవలం సనంత్ అని పిలిస్తే చాలని విన్నపం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హార్టిన్'
07 Thu 12:41 పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం! తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీంతో దిగొచ్చిన ముడి చమురు ధరలు రిటైల్ ధరలూ తగ్గుతాయని ప్రజల ఆశాభావం వెంటనే సాధ్యం కాదన్న సురేశ్ గోపీ ముడి చమురు సరఫరాలో ఇంకా ఇబ్బందులు
08 Thu 12:29 వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ లాంచ్ వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా హైదరాబాద్‌లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం వెంకీ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం
09 Thu 12:25 అవినీతిపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలా?: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్ సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్న కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు మాయపైపోతున్నాయని ఆరోపణ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
10 Thu 12:19 క్రిస్టియానో రొనాల్డోపై విమర్శలు... మూడేళ్ల క్రితమే కోహ్లీ ఏం చెప్పాడంటే..! ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో రొనాల్డో పేలవ ప్రదర్శన 41 ఏళ్ల రొనాల్డోపై వెల్లువెత్తుతున్న విమర్శలు గతంలో రొనాల్డో గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి రొనాల్డో ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని కీర్తించిన విరాట్ కోహ్లీ విమర్శలతో రొనాల్డో మరింత రాటుదేలుతాడని అంచనాలు