Telugudesam: అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన అనంతరం అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని అమిత్ షా అభినందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో ఈ ముగ్గురు ఎంపీలు భేటీ కానున్నారు. వీరితో సమావేశానికి సుమారు ముప్పై నిమిషాలు మోదీ కేటాయిస్తారని సమాచారం.
Go Back to Shorts
Telugudesam
BJP
Pm
Modi
Amitsha
sujana

More Telugu News