ఆలోచనలో పడిన దిల్ రాజు
- చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
- తదుపరి చిత్రం శేఖర్ కమ్ములతో
- నాయికగా తెరపైకి సాయిపల్లవి పేరు
'వెంకీమామ' తరువాత ఆయన శేఖర్ కమ్ముల సినిమానే చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడట. దాంతో దిల్ రాజు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. చైతూ కోసం కొత్త దర్శకుడు శశిని వెయిట్ చేయించాలా? లేదంటే మరో హీరోతో ముందుకు వెళ్లాలా? అనే ఆలోచనతో ఆయన సతమతమవుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో చైతూ సరసన నాయికగా సాయిపల్లవి నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.