ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేటి సినిమా రివ్యూ : 'వజ్రకవచధర గోవింద'
    01 Fri 16:55

    నేటి సినిమా రివ్యూ : 'వజ్రకవచధర గోవింద'

    • ఆకట్టుకోని కథాకథనాలు 
    • కథలో అనవసరమైన మలుపులు 
    • ఫరవాలేదనిపించిన సంగీతం
  • నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
    02 Sat 08:03

    నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!

    • ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా
    • ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
    • ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక
  • కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ!
    03 Sat 07:53

    కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ!

    • టీ20 కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ సీఎంతో భేటీ
    • నేడు ఆన్‌లైన్‌లో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్
    • ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన
    • రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్
  • ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ?
    04 Sat 07:41

    ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ?

    • అసెంబ్లీ ఎన్నికల ఓటమితో టీఎంసీ తీవ్ర సంక్షోభం
    • 58 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుదారుల క్యాంప్
    • ఎల్‌వోపీగా రీతబ్రత బెనర్జీని గుర్తించిన స్పీకర్
    • అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపై అసమ్మతి
    • కోర్టు మెట్లు ఎక్కనున్న మమతా బెనర్జీ వర్గం
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!
    05 Sat 07:37

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!

    • భారత మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    • హైదరాబాద్‌లో రూ.1,55,720కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం
    • ఢిల్లీలో రూ.1,55,870గా ఉన్న 10 గ్రాముల పసిడి ధర
    • కిలో వెండిపై ప్రధాన మార్కెట్లలో సుమారు రూ.100 తగ్గుదల
    • అంతర్జాతీయ పరిణామాలతో కొనసాగుతున్న ధరల
  • పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్!
    06 Sat 07:27

    పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్!

    • బెడ్‌షీట్‌పై పాకిస్థాన్ లేబుల్ గుర్తింపు
    • ఉతికిన తర్వాత బయటపడిన ట్యాగ్
    • పుణె స్థానిక జాతరలో కొనుగోలు
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్
    • సప్లై చైన్‌పై పోలీసుల దర్యాప్తు
  • అమరావతిపై జగన్ కుట్రలు చేస్తున్నారు: దేవినేని ఉమ ఆరోపణ
    07 Sat 07:27

    అమరావతిపై జగన్ కుట్రలు చేస్తున్నారు: దేవినేని ఉమ ఆరోపణ

    • అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న దేవినేని ఉమ
    • 30 వేల మంది కార్మికులతో రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి
    • అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శ
    • గత వైసీపీ పాలనలో రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని వ్యాఖ్య
  • కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి
    08 Sat 07:08

    కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి

    • మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51)
    • కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన
    • కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
  • నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర!
    09 Sat 06:54

    నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర!

    • 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు
    • ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి
    • చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం 
    • టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద
    • ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్
  • ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    10 Sat 06:54

    ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
    • కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి
    • గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV