ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్క్రీన్ ముందు చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫ్యాన్స్... వీడియో షేర్ చేసిన శ్రద్ధా కపూర్
    01 Fri 16:42

    స్క్రీన్ ముందు చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫ్యాన్స్... వీడియో షేర్ చేసిన శ్రద్ధా కపూర్

    • దూసుకుపోతున్న సాహో టీజర్
    • ఆన్ లైన్ లో విశేష స్పందన
    • ఓ థియేటర్లో అభిమానుల కోలాహలం
  • పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్
    02 Sat 14:44

    పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్

    • పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్
    • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు 
    • రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారం
  • ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా!
    03 Sat 14:36

    ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా!

    • ఇరాన్‌తో ఒప్పందం విషయంలో గందరగోళం
    • అమెరికా తరహాలో పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదన్న వాన్స్
    • అందుకే ఒప్పంద వివరాలు త్వరగా వెల్లడి కాలేదని వ్యాఖ్య
    • ఒప్పందం కుదర్చడం తమ ఘనతగా చెప్పుకొంటున్న పాక్‌
    • వాన్స్ వ్యాఖ్యలతో పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి
  • 35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్
    04 Sat 14:31

    35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్

    • 35 ఏళ్ల విరామం తర్వాత పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ
    • 'ఈరోజు నాకు ఎగ్జామ్' అంటూ ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • చదువుకు వయసుతో సంబంధం లేదంటూ నెటిజన్ల ప్రశంసలు
  • రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే!
    05 Sat 14:24

    రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే!

    • ఫోన్‌పే యూపీఐ, వాలెట్ ఒకటి కాదు.. రెండూ వేర్వేరు పేమెంట్ సాధనాలు
    • వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • యూపీఐ యాక్టివ్‌గా వాడినా వాలెట్ వాడకపోతే ఇనాాక్టివ్‌గానే పరిగణిస్తారని వెల్ల‌డి
    • వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఫుల్ కేవైసీ తప్పనిసరి కాద‌న్న సంస్థ‌
  • చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!
    06 Sat 14:13

    చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!

    • భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ
    • పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా
    • పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా
    • నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ
    • పిల్లలకు పేర్లు  పెట్టే విధానంపై ప్రశంస
  • మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్
    07 Sat 14:09

    మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్

    • సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన నటి కయాదు లోహర్
    • శరీరంలాగే మనసుకూ విశ్రాంతి అవసరమని పేర్కొన్న హీరోయిన్
    • జీవీ ప్రకాశ్‌ సరసన 'ఇమ్మోర్టల్' హారర్ చిత్రంలో నటిస్తున్న కయాదు
    • ముఖ్యమైన అప్‌డేట్స్ తన టీమ్ ద్వారా పంచుకుంటానని వెల్లడి
  • జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో
    08 Sat 14:04

    జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో

    • ఢాకాలో హిందువుల భారీ నిరసనలు
    • రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం
    • 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేత
    • బెదిరింపుల కారణంగా నిర్మాణం ఆపిన వైనం
    • 72 గంటల గడువు విధించిన హిందూ సంఘాలు
  • ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు
    09 Sat 13:33

    ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు

    • ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ
    • హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా
    • మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు
  • ఓవైపు కాంగ్రెస్‌ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్‌ మద్దతు!
    10 Sat 13:29

    ఓవైపు కాంగ్రెస్‌ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్‌ మద్దతు!

    • నావికుల భద్రతపై మోదీకి థరూర్ మద్దతు
    • ట్రంప్‌తో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారన్న కాంగ్రెస్‌ ఎంపీ
    • మోదీ ఎందుకు మౌనం వహించారన్న కాంగ్రెస్ విమర్శలు
    • రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిన థరూర్‌ వ్యాఖ్యలు
    • ఒమన్ ఘటనలో ముగ్గురు భారత నావికుల మృతి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV