ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోడెల కొడుకు, కుమార్తెపై మరిన్ని ఫిర్యాదులు!
    01 Thu 17:33

    కోడెల కొడుకు, కుమార్తెపై మరిన్ని ఫిర్యాదులు!

    • కోడెల కూతురుపై యాసిన్ అనే వ్యక్తి ఆరోపణలు
    • ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకుంది
    • శివరామ్ పై హరి ప్రియ వైన్ షాపు యజమాని ఫిర్యాదు
  • యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు
    02 Thu 21:02

    యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు

    • శిక్షణ తర్వాత హెలికాప్టర్ వద్ద కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన కెప్టెన్
    • వైరల్ వీడియోతో క్రమశిక్షణ ఉల్లంఘనపై మొదలైన చర్చ
    • యువ పైలట్‌కు అండగా నిలిచిన పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు
    • ఇది ప్రేమపూర్వక చర్యే, భద్రతా ఉల్లంఘన కాదన్న వెటరన్స్
  • ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
    03 Thu 20:57

    ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

    • బాలుర ప్రాణం తీసిన ఈత 
    • ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఘటన
    • మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
    • వేసవి తాపం నుంచి సేద తీరేందుకు వెళ్లి దుర్ఘటన
    • సంఘటనపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
  • పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు
    04 Thu 20:42

    పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు

    • ఇస్లాంలోకి మారాలంటూ సీనియర్ అధికారిణి వేధించారని ఫిర్యాదు
    • బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపణ
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పుణే పోలీసులు
    • విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న విప్రో యాజమాన్యం
  • చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు!
    05 Thu 20:36

    చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు!

    • 'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు
    • టోక్యోకు చెందిన ఇద్దరు యువతులు నగరానికి రాక
    • దాదాపు 10 షోలు చూసేందుకు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్
    • ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో చరణ్‌కు పెరిగిన ఫాలోయింగ్
  • శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా!
    06 Thu 20:28

    శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా!

    • శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన భోజనం
    • ఒక్కరి శాఖాహార భోజనానికే రూ.4,672 బిల్లు
    • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం
    • ముంబైలోని 'ఇంకా బై బాస్టియన్' రెస్టారెంట్‌లో వినూత్న వంటకాలు
    • డెజర్ట్, మాక్‌టెయిల్ ధరలే దాదాపు రూ.1,650
  • రేపు విశాఖకు సీఎం చంద్రబాబు... ఆక్వా ఎగుమతులపై జాతీయ వర్క్‌షాప్
    07 Thu 20:24

    రేపు విశాఖకు సీఎం చంద్రబాబు... ఆక్వా ఎగుమతులపై జాతీయ వర్క్‌షాప్

    • విశాఖ నగరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • సీఫుడ్ ఎగుమతులపై జాతీయ సదస్సులో పాల్గొననున్న సీఎం
    • కేంద్ర మంత్రులతో కలిసి వర్క్‌షాప్‌లో ప్రసంగించనున్న చంద్రబాబు
    • పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర, మొక్కలు
  • రూ.40 లక్షల జీతం, బీఎండబ్ల్యూ కారు... అయినా పేదవాడిగానే ఫీలవుతున్నాడట!
    08 Thu 20:09

    రూ.40 లక్షల జీతం, బీఎండబ్ల్యూ కారు... అయినా పేదవాడిగానే ఫీలవుతున్నాడట!

    • రూ.40 లక్షల వార్షిక జీతం, బీఎండబ్ల్యూ కారు ఉన్న వ్యక్తి ఆవేదన
    • తాను పేదవాడినని, రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని వాపోయిన వైనం
    • తనకంటే తక్కువ వయసు వారు కోట్లు సంపాదించడంతో పోల్చుకుంటున్న వ్యక్తి
    • ఈ విషయాన్ని డాక్టర్ సన్నీ గార్గ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్
    • ఆధునిక జీవనశైలి, అంచనాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ
  • ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్
    09 Thu 19:52

    ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్

    • గతంతో పోలిస్తే భారత్ లో అవినీతి గణనీయంగా తగ్గిందన్న థ్రన్
    • అయితే ఏఐ సామర్థ్యాల్లో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని స్పష్టీకరణ
    • భారతదేశం సరైన మార్గంలోనే పయనిస్తోందని కితాబు
  • మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు!
    10 Thu 19:51

    మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు!

    • పారేసే మామిడి టెంకలతో సౌందర్య ప్రయోజనాలు
    • జుట్టు, చర్మ సంరక్షణ కోసం 6 సులభమైన చిట్కాలు
    • ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లతో నిండిన మామిడి గింజలు
    • ఇంట్లోనే హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం
    • సహజమైన సౌందర్య పద్ధతులకు పెరుగుతున్న ఆదరణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV