chandrababu: చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ప్రకటించిన స్పీకర్ తమ్మినేని

  • అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎంపిక
  • సభలో ప్రకటించిన స్పీకర్
  • ఈ ఉదయం స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించిన తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తారని ప్రకటించారు. ఏపీ స్పీకర్ గా తమ్మినేని బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో, ఆయనకు అభినందనలు తెలిపే కార్యక్రమం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు స్పీకర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ ప్రసంగాలను కొనసాగిస్తున్నారు.
chandrababu
assembly
opposition
leader
Andhra Pradesh

More Telugu News